Ambati Rambabu: సానుభూతి కోసమే భువనేశ్వరి పరామర్శ యాత్ర
Ambati Rambabu: చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయటమే పవన్ లక్ష్యం
Ambati Rambabu: సానుభూతి కోసమే భువనేశ్వరి పరామర్శ యాత్ర
Ambati Rambabu: చంద్రబాబు ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారు అనేదానికి బెయిల్ రాకపోవడమే రుజువు అన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఆయన అరెస్టును తట్టుకోలేక 154మంది గుండె ఆగి చనిపోయారనేది అవాస్తవమని కొట్టిపారేశారు. సానుభూతి కోసమే భువనేశ్వరి పరామర్శ యాత్రలు చేపట్టబోతున్నారని అంబటి విమర్శించారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు తెలియవని ఎప్పుడో చెప్పాను.. అందుకే చంద్రబాబు పల్లకి మోస్తున్నారని వైసీపీ మంత్రి ఫైర్ అయ్యారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయటమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని అంబటి ధ్వజమెత్తారు.