Ambati Rambabu: తాను రాని సభ జరగకూడదని చంద్రబాబు కుట్రలు
Ambati Rambabu: తన పార్టీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి గందరగోళం సృష్టిస్తున్నారు
Ambati Rambabu: తాను రాని సభ జరగకూడదని చంద్రబాబు కుట్రలు
Ambati Rambabu: అసెంబ్లీలో ఘర్షణ వాతావరణం బాధాకరమన్నారు మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే సభలో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వార్తల్లో ఉండాలనే తాపత్రయంతో మాతో ఘర్షణలకు దిగుతున్నారని ఆరోపించారు అంబటి. తాను రాని సభ జరగకూడదని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్న అంబటి.. తన పార్టీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు.