ACB: విజయవాడ దుర్గగుడి సూపరింటెండెంట్ నగేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు

ACB: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో సోదాలు

Update: 2023-05-03 07:02 GMT

ACB: విజయవాడ దుర్గగుడి సూపరింటెండెంట్ నగేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు 

ACB: విజయవాడ దుర్గగుడి సూపరింటెండెంట్ నగేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో సోదాలు జరుగుతున్నాయి. విజయవాడతో పాటు 6 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. దాడులు జరుగుతాయన్న సమాచారంతో నగేష్ నెల రోజుల పాటు లాంగ్ లీవ్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ఏపీలోని పలు దేవాలయాల్లో సూపరింటెండెంట్‌గా నగేష్ పనిచేశారు.

Tags:    

Similar News