West Godavari: గురురూప రాక్షసుడు.. విద్యార్థినికి తాళి కట్టి అత్యాచారం
West Godavari: విద్యార్థిపై అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడు
West Godavari: గురురూప రాక్షసుడు.. విద్యార్థినికి తాళి కట్టి అత్యాచారం
West Godavari: పశ్చిమగోదావరి జిల్లా యండగండి జిల్లా పరిషత్ స్కూల్ లో అమానుష సంఘటన జరిగింది. ప్రేమ పేరుతో విద్యార్థిని మోసం చేశాడు పురెళ్ల సోమరాజు అనే ఉపాధ్యాయుడు.అదే స్కూల్ లో హిందీ టీచర్ గా పనిచేస్తున్న సోమరాజు మాయమాటలతో విద్యార్థిని మెడలో తాళి కట్టి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఉపాద్యాయుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.