Ambati Rambabu: సంక్రాంతి లక్కీ డ్రా.. మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

Ambati Rambabu: అంబటి లాటరీ వసూళ్లపై కోర్టును ఆశ్రయించిన జనసేన

Update: 2023-01-18 12:38 GMT

Ambati Rambabu: సంక్రాంతి లక్కీ డ్రా ..మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

Ambati Rambabu: మంత్రి అంబటి రాంబాబుపై ఎట్టకేలకు కేసు నమోదయ్యింది. సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారంలో కేసు నమోదు చేశారు. అంబటి లాటరీ వసూళ్లపై జనసేన కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నిషేధ చట్టం కింద కేసు నమోదు అయ్యింది.

Tags:    

Similar News