ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీలు

Update: 2020-02-16 07:04 GMT

ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీలు జరిగాయి. మొత్తం 37 మంది డీఎస్పీలకు పోస్టింగ్‌లు దక్కాయి. వెయిటింగ్‌ లిస్టులో ఉన్న 37 మంది డిఎస్పీలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ పోస్టులు ఇచ్చారు. కొంతమందిని డీఎస్పీలను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


Full View



Tags:    

Similar News