రాజమండ్రిలో భారీ వర్షం.. రహదారులు జలమయం, మునిగిన లోతట్టు ప్రాంతాలు

Rajahmundry: చెరువులను తలపించిన నగరం రోడ్లు

Update: 2024-05-08 03:34 GMT

రాజమండ్రిలో భారీ వర్షం.. రహదారులు జలమయం, మునిగిన లోతట్టు ప్రాంతాలు

Rajahmundry: రాజమండ్రిలో భారీవర్షం కురిసింది. భారీ వర్షానికి రహదారులన్నీ జలమయం కాగా, లోతట్టు ప్రాంతాలు మునిగాయి. చాల చోట్ల రోడ్లు చెరవులను తలపించాయి. బైకులు వర్షపు నీటితలో కొట్టుకుపోయాయి. నీట మునిగిన తుమ్మలోవ, ఆర్యాపురం, హైటెక్ బస్టాండ్ తదితర ప్రాంతాలను నాయకులతో కలిసి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు పరిశీలించారు.

Tags:    

Similar News