NTPC Notification: ఎన్‌టీపీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

NTPC Notification: ఎన్‌టీపీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
x
Highlights

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసి)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటీవ్ (ఎక్స్‌కెవేషన్), హెడ్ ఆఫ్ మైన్, హెడ్ ఆఫ్...

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసి)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటీవ్ (ఎక్స్‌కెవేషన్), హెడ్ ఆఫ్ మైన్, హెడ్ ఆఫ్ ఎక్స్‌కెవేషన్ సర్వేయర్, ఎగ్జిక్యూటీవ్ (మైన్ ప్లానింగ్-RQP), అసిస్టెంట్ మైన్ సర్వేయర్, మైన్ సర్వేయర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయింది. దరఖాస్తు చేసుకోవటానికి 22 జూన్ 2020 ఆఖరి తేదీగా ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్థులు http://open.ntpccareers.net/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

NTPC నోటోఫికేషన్ ఖాళీల వివరాలు:

* మొత్తం ఖాళీలు- 23

* హెడ్ ఆఫ్ ఎక్స్‌కెవేషన్- 1

* ఎగ్జిక్యూటీవ్ (ఎక్స్‌కెవేషన్)- 1

* ఎగ్జిక్యూటీవ్ (మైన్ ప్లానింగ్-RQP)- 2

* హెడ్ ఆఫ్ మైన్ సర్వేయర్- 1అసిస్టెంట్ మైన్ సర్వేయర్ / మైన్ సర్వేయర్- 18

ముఖ్యమైన తేదీలు:

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 2 జూన్ 2020

దరఖాస్తుకు చివరి తేదీ 22 జూన్ 2020

విద్యార్హతలు:

* వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories