Notification: సెంట్రల్ సిల్క్ బోర్డులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

Notification: సెంట్రల్ సిల్క్ బోర్డులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
x
Highlights

సెంట్రల్ సిల్క్ బోర్డ్-CSB (Central Silk Board Reruitment) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

సెంట్రల్ సిల్క్ బోర్డ్-CSB (Central Silk Board Reruitment) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సైంటిస్ట్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తంగా 79 ఖాళీగా ఉన్న పోస్ట్ లను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించింది. దరఖాస్తు చేయడానికి 17 జూలై 2020 చివరి తేదీగా నిర్ణయించింది. దరఖాస్తుల్ని చివరి తేదీలోగా నోటిఫికేషన్‌లో వెల్లడించిన చిరునామాకు పంపాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం http://csb.gov.in/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఖాళీల వివరాలు:

* మొత్తం ఖాళీలు : 79

* సైంటిస్ట్ బీ CSTRI : 15

* సైంటిస్ట్ బీ : 59

* సైంటిస్ట్ సీ : 3

* అసిస్టెంట్ : 2

ముఖ్యమైన అంశాలు:

దరఖాస్తుకు చివరి తేదీ : 2020 జూలై 17

దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 20 జూలై 2020

విద్యార్హత :

* పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

*సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, డిగ్రీ పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా :

Member Secretary,

Central Silk Board,

'Central Silk Board Complex',

Hosur Road, BTM Layout,

Madiwala, Bangalore – 560068,

Karnatka

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి...

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories