ఒక్క క్లిక్‌తో 1 నుంచి ఇంటర్‌ వరకు ఫ్రీగా పాఠ్య పుస్తకాలు

ఒక్క క్లిక్‌తో 1 నుంచి ఇంటర్‌ వరకు ఫ్రీగా పాఠ్య పుస్తకాలు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పాఠ్యపుస్తకాలను ఆన్లైన్ లో అందుబాటులో ఉంచింది....

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పాఠ్యపుస్తకాలను ఆన్లైన్ లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు చదువులు అనుకూలంగా సజావుగా సాగాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే అన్ని రకాల పాఠ్య పుస్తకాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో రూపొందించి http://allebooks.in/apstate.html వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది.

ఈ బుక్స్ అన్నింటినీ కూడా ప్రతీ ఒక్కరూ డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అదే విధంగా తెలంగాణ పాఠ్యపుస్తకాలను https://www.ncertbooks.guru/ts-scert-books/ ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చనే విషయం అందరికీ తెలిసిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories