AIIMS Recruitment 2020: ఎయిమ్స్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

AIIMS Recruitment 2020: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

S. Srikanth
Published on: 6 July 2020 6:00 PM IST
AIIMS Recruitment 2020: ఎయిమ్స్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
X

AIIMS Recruitment 2020: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో గల ఎయిమ్స్‌లో ఉద్యోగాల భర్తీ చేసేందుకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులను భార్తీచేయనుంది. ఈ పోస్టుల భర్తీకి గాను దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంబించింది. దరఖాస్తుకు 17 ఆగస్ట్ 2020 చివరి తేదీగా నిర్ణయించింది. పూర్తి వివరాలకోసం ఆసక్తి గల అభ్యర్ధులు http://aiimsbhopal.edu.in/ లేదా https://aiims-edu.com/ వెబ్‌సైట్స్‌లో పూర్తిగా తెలుసుకోవచ్చు.

* మొత్తం ఖాళీలు : 155

* అసోసియేట్ ప్రొఫెసర్ : 39

* అసిస్టెంట్ ప్రొఫెసర్ : 64

* అడిషనల్ ప్రొఫెసర్ : 19

* ప్రొఫెసర్ : 33

ముఖ్యమైన తేదీలు..

* దరఖాస్తు ప్రారంభం : 4 జూలై 2020

* దరఖాస్తుకు చివరి తేదీ : 17 ఆగస్ట్ 2020

విద్యార్హతలు:

* వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు.

దరఖాస్తు రుసుము:

* రూ.2000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

S. Srikanth

S. Srikanth

Next Story