Top
logo

Prabhas Adopted Kazipally Forest: అడవిని దత్తత తీసుకున్న ప్రభాస్

Prabhas Adopted Kazipally Forest: అడవిని దత్తత తీసుకున్న ప్రభాస్
X
Highlights

Prabhas Adopted Kazipally Forest: హైదరాబాద్ శివారులోని దుండిగల్ కజాపల్లి అర్బన్ ఫారెస్ట్ ను హీరో ప్రభాస్ దత్తత తేసుకున్నారు.

Prabhas Adopted Kazipally Forest: హైదరాబాద్ శివారులోని దుండిగల్ కజాపల్లి అర్బన్ ఫారెస్ట్ ను హీరో ప్రభాస్ దత్తత తేసుకున్నారు. 1650 ఎకరాలు ఉన్న ఈ అటవీ భూమి అభివృధి కోసం తన తండ్రి పేరిట ప్రభాస్ 2 కోట్లు అందజేసారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ సంతోశ్‌కుమార్ చొరవ‌తో పార్కును ద‌త్త‌త తీసుకుంటున్న‌ట్లు ప్ర‌భాస్ తెలిపారు.Web TitleTollywood Hero Prabhas Adopted Kazipally Forest
Next Story