stock market today: నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు!

stock market today: నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు!
x
Highlights

stock market today దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందిపుచ్చుకోవడంతో వారాంతాన నష్టాల బారిన పడ్డాయి

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందిపుచ్చుకోవడంతో వారాంతాన నష్టాల బారిన పడ్డాయి స్టాక్ మార్కెట్లు. శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు అదే ధోరణి సాయంత్రం వరకూ కొనసాగించాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories