Self Lockdown in Visakhapatnam: విశాఖలో సెల్ఫ్ లాక్ డౌన్

Self Lockdown in Visakhapatnam: విశాఖలో సెల్ఫ్ లాక్ డౌన్
x
Highlights

Self Lockdown in Visakhapatnam: కరోనా విలయతాండవం చేస్తున్న నేపధ్యంలో విశాఖలో మళ్ళి లాక్ డౌన్ ప్రక్రియ మొదలయింది.

Self Lockdown in Visakhapatnam: కరోనా విలయతాండవం చేస్తున్న నేపధ్యంలో విశాఖలో మళ్ళి లాక్ డౌన్ ప్రక్రియ మొదలయింది. అయితే, ఈ సరి ప్రభుత్వం లాక్ డౌన్ విదించటం లేదు వ్యాపారులు, ప్రజలు స్వచందంగా లాక్ డౌన్ పాటించేందుకు ముందుకు వచ్చారు. వ్యాపారులు మధ్యాహ్నం వరకే అమ్మకాలు చేపడతామని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దీంతో మధ్యాహ్నం నుండి పూర్తి లాక్ డౌన్ అమలులో ఉంచాలని ప్రజలు అంటున్నారు. కేసులు విపరీతంగా పెరగటం, విశాఖ అంతటా కాంటైన్మ్నేంట్ జోన్లు ఉండటంతో జనం భయందోలన చెందుతున్నారు. అర్బన్, రూరల్, ఏజెన్సీ అనే తేడా లేకుండా కరోనా వ్యాప్తి చెందుతుండటంతో స్వచంద లాక్ డౌన్ కి ప్రజలు మొగ్గు చూపుతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories