Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం
x
Highlights

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన చిత్రదుర్గా జిల్లలో హిరియారులో విషాదం.

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన చిత్రదుర్గా జిల్లలో హిరియారులో విషాదం. ఓ ప్రైవేటు బస్సు లో ప్రమాదవశాత్తు చలరేగిన మంటలు. మంటల్లో చిక్కుకుని ఐదుగురు సజీవదహనం..

బెంగళూర్ నుండి విజయపురా వెళ్తుండగా ఘటన. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓక మహిళ. మంటలు చలరేగిన వెంటనే గుర్తించి కొంతమంది సురక్షితంగా బయట పడి ప్రాణాలను రక్షించుకున్నారు. మరికొంత మంది మాత్రం తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories