IAS officer Amrapali Kata :ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి అరుదైన అవకాశం

IAS officer Amrapali Kata :ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి అరుదైన అవకాశం
x
Highlights

IAS officer Amrapali Kata: కొంతమంది అధికారులు వృత్తికే వన్నె తెస్తారు..

IAS officer Amrapali Kata: కొంతమంది అధికారులు వృత్తికే వన్నె తెస్తారు.. ఆ కోవకే చెందుతుంది ఈ ఐఏఎస్ అధికారిని. సాదారణంగా కనిపించే అసాదారణ మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. ఉద్యోగం చేసే ప్రతీ చోట అక్కడ ప్రజలతో విడదీయలేని సంబందాలను ఏర్పరుచుకుంది. అందం, మంచితనం కలబోసిన అధికారిగా ప్రజల మన్నలను పొందింది. ఆమె మరెవరో కాదు ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి.



Show Full Article
Print Article
Next Story
More Stories