Top
logo

Kurnool : కర్నూలు జిల్లాలో భారీగా వర్షాలు

Kurnool : కర్నూలు జిల్లాలో భారీగా వర్షాలు
X
Highlights

Kurnool: కర్నూలు జిల్లాలో భారీగా వర్షాలు.. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, వేల ఎకరాల్లో పంట నష్టం.

Kurnool: కర్నూలు జిల్లాలో భారీగా వర్షాలు.. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, వేల ఎకరాల్లో పంట నష్టం. రక పోకలకు తీవ్ర అంతరాయం. లోతట్టు ప్రాంతాల ప్రజల ఇళ్ళలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రుద్రవరం మండలంలో గత రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి, ఎల్లువత్తుల, చిన్న కమల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బైక్ తో పాటు వాగును దాటే క్రమంలో ఇద్దరు యువకులు వరద నీటిలో కొట్టుకుపోయారు. చివరకి చెట్లను పట్టుకుని తమ ప్రాణాలను కాపాడుకున్నారు.Web TitleHeavy Rains in Kurnool District Andhra Pradesh
Next Story