Heavy Rains In Bhadrachalam: క్రమంగా పెరుగుతున్న గోదావరి వరద

Heavy Rains In Bhadrachalam: భద్రాచలంలో క్రమంగా పెరుగుతున్న గోదావరి వరద.

S. Srikanth
Published on: 15 Aug 2020 5:23 PM IST
Heavy Rains In Bhadrachalam: క్రమంగా పెరుగుతున్న గోదావరి వరద
X

Heavy Rains In Bhadrachalam: భద్రాచలంలో క్రమంగా పెరుగుతున్న గోదావరి వరద. ఎగువన కురుస్తున్న వర్షాలకు పెరుగుతున్న గోదావరి. 44 అడుగులకు చేరిన నీటి మట్టం. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్ట్ 23 గట్లు ఎత్తివేసి వరద నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. నీట మునిగిన చర్ల, లింగాపురం ప్రధాన రహదారి.



S. Srikanth

S. Srikanth

Next Story