Gold Price All Time Record: కొండెక్కిన బంగారం ధర.. ఆల్ టైమ్ రికార్డులు

X
Highlights
old Price All Time Record: దేశీయ మార్కెట్లో బంగారం ధర ఆల్ టైమ్ రికార్డ్. ప్రపంచ దేశాల్లో విలువైన లోహం బంగారానికి డిమాండ్.
S. Srikanth28 July 2020 1:24 PM GMT
Gold Price All Time Record: దేశీయ మార్కెట్లో బంగారం ధర ఆల్ టైమ్ రికార్డ్. ప్రపంచ దేశాల్లో విలువైన లోహం బంగారానికి డిమాండ్. దేశీ మార్కెట్ MCXలో 10 గ్రా. పసిడి రూ. 52,105. హైదరాబాద్ లో సహా పలు మెట్రో నగరాల్లో 24 క్యారెట్ల బంగారం రూ. 54,310. గత కొద్ది నెలలుగా పసిడి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే సమన్యుడుకి అందని స్తాయిలో ఎగపాకిన పసిడి దిగొచ్చే సూచనలు కనిపించడం లేదు. మదుపరులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలుకి ఎగబడుతుంటే సామాన్యుడు మాత్రం కొనలంటేనే వెనకడుగు వేస్తున్నారు.
Web TitleGold Price Hike Create New Record
Next Story