Self Lock Down in Mahabubnagar: మహబూబ్ నగర్ లో మహమ్మారి విలయతాండవం

X
Highlights
Self Lock Down in Mahabubnagar: కరోనా మహమ్మారి పాలమూరు వాసులను బెంబేలెత్తిస్తోంది.
S. Srikanth24 July 2020 2:30 PM GMT
Self Lock Down in Mahabubnagar: కరోనా మహమ్మారి పాలమూరు వాసులను బెంబేలెత్తిస్తోంది. రోజు రొజుకూ పెరుగుతున్న కేసులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడ లేకుండా కోవిడ్ బాదితులు పెరిగిపోవడంతో స్వీయ నియంత్రణలోకి వెళ్ళిపోతున్నారు జనం. వాణిజ్య, వ్యాపార సంస్థలు సైతం సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించుకుంటున్నాయి.
Web TitleCorona Pandemic Self Lock Down in Mahabubnagar Telangana
Next Story