జూలూరు గౌరీ శంకర్‌ కేసీఆర్ పై రచించిన..ఒక్కగానొక్కడు పుస్తకం ఆవిష్కరణ

Zulur Gauri Shankar‌ Written on KCR Okkaganuokkadu book launch
x
ఒక్కగానొక్కాడు పుస్తక ఆవిష్కరణ 
Highlights

* పుస్తకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం... ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ * కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయ పోరాట యోధుడిగా పాలకుడిగా దేశానికి ఒక మార్గం చూపుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ అన్నారు. ఒక్కటి, రెండు రంగాల్లో మినహ అనేక రంగాల్లో రాష్ట్రం ముందు వరసలో ఉందన్నారు. ప్రముఖ రచయిత జూలూరు గౌరీ శంకర్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాసిన ఒక్కగానొక్కడు పుస్తకాన్ని బంజారాహిల్స్‌లోని మినిష్టర్‌ క్వార్టర్స్‌లోని వినోద్‌కుమార్‌ అధికార నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories