Top
logo

Sharmila: కేటీఆర్ షేమ్ ఆన్ యు అని విరుచుకుపడిన వైఎస్ షర్మిల

YSRTP Chief Sharmila Fires on KTR and KCR
X

కేసీఆర్, కేటీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత షర్మిల ఫైర్(ఫైల్ ఫోటో)

Highlights

*కేటీఆర్ షేమ్ ఆన్ యు అని విరుచుకుపడిన వైఎస్ షర్మిల *నిరుద్యోగులకు కేసీఆర్ తీరని ద్రోహం చేశారు: షర్మిల

Sharmila: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ దీక్షలో భాగంగా తెలంగాణ యూనివర్సిటీని షర్మిల సందర్శించారు. నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీరని ద్రోహం చేశారని షర్మిల ఫైర్ అయ్యారు. ''యువతకు 5 శాతం ఉద్యోగాలు మీ కుటుంబంలో వంద శాతం ఉద్యోగాలా?'' అని ప్రశ్నించారు.

కేటీఆర్ షేమ్ ఆన్ యూ అసెంబ్లీలో చేసిన ప్రకటనకు సిగ్గు పడాలని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలు సోమరిపోతులు కాదని గడీలో బతికే కేసీఆర్ సోమరిపోతని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.


Web TitleYSRTP Chief Sharmila Fires on KTR and KCR
Next Story