YS Vijayamma: షర్మిలను కలిసేందుకు పీఎస్‌ వెళ్లిన విజయమ్మ.. అడ్డుకున్న పోలీసులు

YS Vijayamma Went To Jubliee PS To meet YS Sharmila
x

YS Vijayamma: షర్మిలను కలిసేందుకు పీఎస్‌ వెళ్లిన విజయమ్మ.. అడ్డుకున్న పోలీసులు 

Highlights

YS Vijayamma: పోలీసులతో విజయమ్మ వాగ్వాదం

YS Vijayamma: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది.. షర్మిలను కలిసేందుకు పీఎస్‌ వెళ్లిన విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో విజయమ్మ వాగ్వాదానికి దిగారు.. ఎంత సేపయినా సరే ఇక్కడే ఉంటానని విజయమ్మ భీష్మించుకుని కూర్చున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories