YS Sharmila: జులై 8న వైఎస్‌ షర్మిల రాజకీయ పార్టీ ప్రారంభం

YS Sharmila Party is Going to be Started on July 8th
x

వైస్ షర్మిల (ఫైల్ ఇమేజ్)

Highlights

YS Sharmila: వైఎస్‌ రాజశే‌ఖర్‌రెడ్డి జయంతి రోజే పార్టీ ఏర్పాటు * వైఎస్సార్‌ తెలంగాణ పార్టీగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి

YS Sharmila: జులై 8న వైఎస్‌ షర్మిల రాజకీయ పార్టీ ప్రారంభం కానున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైఎస్‌ రాజశే‌ఖర్‌రెడ్డి జయంతి రోజే పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాయి. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కూడా పూర్తయినట్టు స్పష్టం చేశాయి. ఇక.. ఈసీ నుంచి అనుమతి పత్రాలు రాగానే.. పార్టీకి సంబంధించి మరిన్ని వివరాలు ప్రకటిస్తామని వైఎస్సార్‌టీపీ ప్రకటించింది. మరోవైపు వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ పేరుపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని విజయమ్మ లేఖను రాశారు. ఈ లేఖను కూడా ఎన్నికల కమిషన్‌క సమర్పించింది వైఎస్సార్‌టీపీ.


Show Full Article
Print Article
Next Story
More Stories