logo
తెలంగాణ

YS Sharmila: కేటీఆర్‌ అంటే ఎవరో నాకు తెలియదు : వైఎస్‌ షర్మిల

YS Sharmila Interesting Comments on Minister KTR
X
వైఎస్ షర్మిల (ఫైల్ ఇమేజ్)
Highlights

YS Sharmila: మహిళలు అంటే సీఎం కేసీఆర్‌కు గౌరవం లేదు : షర్మిల

YS Sharmila: తనకు కేటీఆర్‌ అంటే ఎవరో తెలియదన్నారు వైఎస్‌ షర్మిల. మహిళలు అంటే సీఎం కేసీఆర్‌కు గౌరవం లేదన్న ఆమె. కేటీఆర్‌ కూడా మహిళలను గౌరవించేలా కనిపించడం లేదన్నారు ఆమె. మహిళలు అంటే ఇంట్లో పూజలు, వత్రాలు చేసేవారిగా టీఆర్ఎస్‌ భావిస్తున్నట్లు చెప్పారు షర్మిల.

Web TitleYS Sharmila Interesting Comments on Minister KTR
Next Story