ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు - షర్మిల

YS Sharmila: కేసీఆర్ పాలనలో రాష్ట్రాభివృద్ధి దిగువకు పడిపోతుంది- షర్మిల

Shireesha
Published on: 24 Oct 2021 7:52 AM IST
YS Sharmila Fires on TRS Government about Fees Reimbursement | Telangana News Today
X

ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు- షర్మిల

YS Sharmila: ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారంటూ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఫైరయ్యారు వైఎస్సార్ టీపీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. రాష్ట్ర భవిష్యత్తు కంటే సీఎంకు తన భవిష్యత్‌‌పైనే దృష్టి ఉందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రాభివృద్ధి దిగువకు పడిపోతుందన్నారు.

Shireesha

Shireesha

Next Story