logo
తెలంగాణ

YS Sharmila: హామీలు నెరవేర్చని ప్రభుత్వం ఉంటే ఎంత? పోతే ఎంత

YS Sharmila Comments on Telangana Government
X

వైస్ షర్మిల (ఫైల్ ఇమేజ్)

Highlights

YS Sharmila: కోవిడ్ టైమ్ లోనూ ఆస్పత్రి ఖర్చులు చెల్లించలేదు :‌ షర్మిల

YS Sharmila: తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లోనూ విఫలమయ్యారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. చివరకు కోవిడ్ టైమ్ లో నిరుపేదల ఆస్పత్రుల బిల్లులు కూడా చెల్లించలేదని తప్పుబట్టారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ బిల్లులన్నీ క్లియర్ చేస్తామని అన్నారు షర్మిల. రైతులకు మద్దతు ధర చెల్లిస్తామన్నారు. 20 వరోజు ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మునుగోడు మండలం రతుపల్లి గ్రామంలో మాట ముచ్చట కార్యక్రమం నిర్వహించారు.

Web TitleYS Sharmila Comments on Telangana Government
Next Story