నాగర్ కర్నూల్ జిల్లాలో షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర

YS Sharmila Comments on CM KCR | TS News
x

నాగర్ కర్నూల్ జిల్లాలో షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర

Highlights

సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు మరిచిపోయారు: షర్మిల

YS Sharmila: టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల. ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా వనపర్తి నియోజకవర్గంలోని గోపాల్ పేట మండలం పోల్కేపహాడ్ లో పర్యటించారు. ఈసందర్భంగా స్థానికులతో షర్మిల ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ ఇచ్చిన హామీలు మరిచిపోయిన కేసీఆర్ ప్రజలు దోచుకోవడమే పరమాధిగా మార్చకున్నాడని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తనను నమ్మి గెలిపిస్తే వైఎస్సార్ కాలం నాటి పథకాలు అమలు చేస్తామని హామీనిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories