YS Sharmila: ముందస్తు ఎన్నికలు వస్తే కేసీఆర్ త్వరగా దిగిపోతారు

YS Sharmila: రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. కేసీఆర్‌కు చీమకుట్టినట్టు కూడా లేదు

Rama Rao
Updated on: 27 Jan 2022 3:56 PM IST
YS Sharmila Comments on  CM KCR | Telangana News Today
X

YS Sharmila: ముందస్తు ఎన్నికలు వస్తే కేసీఆర్ త్వరగా దిగిపోతారు

YS Sharmila: సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్ టీపీ చీఫ్ వై.ఎస్.షర్మిల మరోసారి మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్‌కు చీమకుట్టినట్లు లేదన్నారు. అప్పులు పెరిగి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో ఎంతమందికి రుణమాపీ చేశాని ప్రశ్నించారు. పంట నష్టపోతే ఇన్స్యూరెన్స్ ఇస్తున్నారా అని నిలదీశారు.

రైతు బీమా పొందేందుకు వయోపరిమితి తొలగించాలని కేసీఆర్‌కు రాసిన లేఖలో డిమాండ్ చేశారు. లేఖపై స్పందించకపోతే ప్రభుత్వంపై లీగల్ యాక్షన్ తీసుకుంటామన్నారు. ముదస్తు ఎన్నికలు వస్తే కేసీఆర్ త్వరగా తిగిసోతారని అన్నారు షర్మిల.


Rama Rao

Rama Rao

Next Story