YS Sharmila: పోలీసులపై షర్మిల దురుసు ప్రవర్తన.. షర్మిల దాడిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు

YS Sharmila Attack On Police Constable
x

YS Sharmila: పోలీసులపై షర్మిల దురుసు ప్రవర్తన.. షర్మిల దాడిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు

Highlights

YS Sharmila Attack On Police Constable

YS Sharmila: YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేపట్టేందుకు వెళ్తున్న ఆమెను..లోటస్‌పాండ్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. అయితే తనను అడ్డుకోబోయిన పోలీసులతో వాగ్వాదానికి దిగిన షర్మిల.. ఓ మహిళా కానిస్టేబుల్‌తో పాటు ఎస్సై పట్ల దురుసుగా ప్రవర్తించారు. షర్మిల దాడిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు...ఆమెపై ఐపీసీ 330, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.



Show Full Article
Print Article
Next Story
More Stories