YS Sharmila: పోలీసులతో వైఎస్‌ షర్మిల వాగ్వాదం

YS Sharmila Argument With Polices
x

YS Sharmila: పోలీసులతో వైఎస్‌ షర్మిల వాగ్వాదం

Highlights

YS Sharmila: హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌ వద్ద ఉద్రిక్తత

YS Sharmila: హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఎస్‌పీఎస్సీ ముట్టడికి బయల్దేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories