వైఎస్ జ‌గ‌న్ సినిమా సందడి.. AMB సినిమాస్‌లో రిలాక్స్..

వైఎస్ జ‌గ‌న్ సినిమా సందడి.. AMB సినిమాస్‌లో రిలాక్స్..
x
Highlights

ఎలక్షన్లు అయిపోవడంతో రాజకీయ నేతలు రిలాక్స్ అవుతున్నారు. రిజల్ట్ కోసం కూల్ గా వెయిట్ చేస్తున్న వైయస్ జగన్ సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు....

ఎలక్షన్లు అయిపోవడంతో రాజకీయ నేతలు రిలాక్స్ అవుతున్నారు. రిజల్ట్ కోసం కూల్ గా వెయిట్ చేస్తున్న వైయస్ జగన్ సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఎక్కువగా హాలీవుడ్ సినిమాలు చూసే జగన్ తాజాగా విడుదలై బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తున్న అవేంజ‌ర్స్ ఎండ్ గేమ్ సినిమాను చూశారాయన. అది కూడా మ‌హేష్ బాబుకు చెందిన ఏఎంబి సినిమాస్‌లో. ఇక జగన్ రాకతో అభిమానులు ఎగబడ్డారు. తమ అభిమాన నేత‌ను చూసి ఎగిరి గంతేశారు. ఇక జ‌గ‌న్ కూడా అవేంజ‌ర్స్ ఎండ్ గేమ్ చూసి రిలాక్స్ అయ్యారు. కాగా సాధారణ గతనెల 11 ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈనెల 23న ఫలితాలు రావాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories