logo
తెలంగాణ

Telangana: తెలంగాణకు కొరియా కంపెనీ భారీ విరాళం

Telangana: తెలంగాణకు కొరియా కంపెనీ భారీ విరాళం
X

రెమిదేసివిర్ డొనేట్ చేస్తున్న యంగ్ వన్ కార్పొరేషన్

Highlights

Telangana: 10 వేల రెమ్‌డిసివిర్ ఇంజెక్షన్లు, ల‌క్ష మాస్కులు అందజేత *యంగ్‌వ‌న్ కార్పొరేష‌న్‌కు తెలంగాణ ప్రభుత్వం కృతజ్ఞతలు

Telangana: తెలంగాణ ప్రభుత్వానికి కొరియా కంపెనీ యంగ్‌వ‌న్ కార్పొరేష‌న్ భారీ విరాళం ఇచ్చింది. 10 వేల రెమ్‌డిసివిర్ ఇంజెక్షన్లు, ల‌క్ష కేఎన్95 మాస్కుల‌ను విరాళంగా ఇచ్చింది. జులై 1న 5వేల డోసులు హైద‌రాబాద్‌కు రాగా, మిగ‌తా డోసుల‌ను జులై 8 నాటికి పంపిణీ చేస్తామ‌ని యంగ్ వ‌న్ కార్పొరేష‌న్ చైర్మన్ కిహాక్ సంగ్ తెలిపారు. ఈ సందర్భంగా యంగ్ వ‌న్ కార్పొరేష‌న్‌కు ప‌రిశ్రమల శాఖ ప్రిన్సిప‌ల్ సెక్రెటరీ జ‌యేశ్ రంజ‌న్ కృతజ్ఞతలు తెలిపారు.

Web TitleYoungone Corporation Donates Covid Relief Supplies to Telangana
Next Story