Warangal: కోతకు గురైన వరంగల్ భద్రకాళి చెరువు కట్టకు మరమ్మతులు చేపట్టిన అధికారులు..

Worry Once Again Flooded Warangal
x

Warangal: కోతకు గురైన వరంగల్ భద్రకాళి చెరువు కట్టకు మరమ్మతులు చేపట్టిన అధికారులు.. 

Highlights

Warangal: చెరువు విస్తీర్ణం తగ్గడంతో కట్ట తెగిందంటున్న స్థానికులు

Warangal: నిన్న వరంగల్ భద్రకాళి చెరువుకట్ట తెగడంతో లోతట్టు ప్రాంతాలు ప్రమాదంలో పడ్డాయి‌. వరద ప్రవాహం కొనసాగతున్నా.... అధికారులు పూడ్చివేత పనులు కొనసాగిస్తున్నారు. చెరువుకట్ట... మట్టితో వేసింది కావడంతో కట్ట తెగిపోయినట్లు తెలుస్తోంది. 621 ఎకరాల్లో చెరువు విస్తీర్ణం ఉండగా అందులో... 41 ఎకరాలు కబ్జాకు గురైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories