Konaseema: ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు చుక్కెదురు

Konaseema: గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు

Rama Rao
Updated on: 15 May 2022 1:26 PM IST
Women Deposed the MLA Kondeti Chittibabu in Gadapa Gadapaku YSRCP
X

Konaseema: ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు చుక్కెదురు

Konaseema: కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును మహిళలు నిలదీశారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే చిట్టిబాబు మహిళలతో మాట్లాడుతుండగా వారు నిలదీశారు. తమ గ్రామంలోకి ఎన్నికల తర్వాత ఇదే మొదటిసారి రావడం అంటూ ప్రశ్నించారు. ఇక గ్రామానికి ఏం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Rama Rao

Rama Rao

Next Story