Peddapalli: ప్రియుడి ఇంటిముందు ప్రియురాలి నిరసన

X
పెద్దపల్లి జిల్లాలో ప్రియుడి ఇంటిముందు బైఠాయించిన ప్రియురాలు
Highlights
Peddapalli: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చెందిన సంజీవ్ తో మూడేళ్లుగా ప్రేమ
Sandeep Eggoju18 Aug 2021 11:06 AM GMT
Peddapalli: పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకొని ఇప్పుడు ముఖం చాటేయడంతో తనకు న్యాయం చేయాలని ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపింది బాధిత మహిళ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చెందిన చొప్పరి సంజీవ్, శిరీష గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఆశ్రయించడంతో వారి సమక్షంలో స్థానిక దేవాలయంలో దండలు మార్చుకొని వివాహం చేసుకున్నారు. అనంతరం సంజీవ్ తన అన్నకు పెళ్లయిన తరువాత ఇంటికి తీసుకెళ్తానని చెప్పడంతో మహిళ అంగీకరించింది. కానీ శిరీషతో తనకు సంబంధం లేదని ప్రియుడు సంజీవ్ చెప్పడంతో బాధితురాలు ఖంగుతింది. దీంతో తనకు న్యాయం చేసే వరకు కదిలేది లేదని ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపింది. అధికారులు, ప్రజాప్రతినిధులు తనకు న్యాయం చేయాలని వేడుంటోంది.
Web TitleWoman Protest in Front of Boyfriend House in Peddapalli District
Next Story
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
Krishna Janmashtami: దేశమంతటా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
19 Aug 2022 12:14 PM GMTBJP MP: సంతకం పెట్టేది మంత్రులు.. జైలుకు వెళ్లేది మంత్రులే
19 Aug 2022 11:32 AM GMTVijay Deverakonda: 'లైగర్' కలెక్షన్లు 200 కోట్ల నుంచి మొదలవుతాయి..
19 Aug 2022 11:20 AM GMTLIC Policy: రోజు రూ.238 పొదుపు చేస్తే రూ.54 లక్షలు మీవే..!
19 Aug 2022 10:30 AM GMTరామ్ చరణ్ - శంకర్ సినిమా నుంచి వాక్ అవుట్ చేసిన టెక్నీషియన్.. కారణం...
19 Aug 2022 10:15 AM GMT