Warangal: వరంగల్‌లో మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Woman Constable Commits Suicide In Warangal
x

Warangal: వరంగల్‌లో మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Highlights

Warangal: బ్యాంక్‌ కాలనీలోని ఇంట్లో ఉరివేసుకొని మౌనిక సూసైడ్‌

Warangal: వరంగల్‌లో మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన.. స్థానికంగా కలకలం రేపుతోంది. బ్యాంక్‌ కాలనీలోని తన ఇంట్లో ఉరివేసుకొని కానిస్టేబుల్‌ మౌనిక సూసైడ్‌ చేసుకుంది. అయితే.. ఇంట్లో వేధింపులు తాళలేక మౌనిక ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మహబూబాబాద్‌లో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న మౌనిక.. గతంలో కాజీపేట ఏసీపీ ఆఫీస్‌లో నాలుగేళ్లు పనిచేసింది. ఇదిలా ఉంటే.. కానిస్టేబుల్‌ మౌనిక మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories