Weather Report: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

windstorm in bay of Bengal heavy rain forecast for AP And TS
x

Weather Report: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

Highlights

Weather Report: మే 24న నాటికి వాయుగుండంగా ఏర్పడే అవకాశం

Weather Report: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 22వ తేదీ వరకు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అది మే 24 నాటికి వాయుగుండంగా మారనున్నట్లు తెలిపింది వాతావరణశాఖ. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. అటు దక్షిణ అండమాన్‌ సముద్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణశాఖ స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories