Weather: తెలంగాణాలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం!

తెలంగాణా కు వర్ష సూచన (ఫోటో: హాన్స్ ఇండియా)
మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావం తెలంగాణా మీద కూడా పడనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం తెలంగాణా మీద కూడా పడనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని.. దానికారణంగా బుధవారం, గురువారం తెలంగాణాలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. ముఖ్యంగా అదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వివరించింది.
ఇదిలా ఉండగా, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చలి ప్రభావం ఇంకా ఎక్కువగానే ఉంది. మంగళవారం మల్కాజిగిరి జిల్లా ఘటకేసర్ లో 13.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లో 37.4డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ పేర్కొంది.
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
Nikhat Zareen: చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్
19 May 2022 5:27 PM GMTబాయ్ ఫ్రెండ్ తో కలిసి కప్పలు తిన్న కంగనా...
19 May 2022 4:30 PM GMTవచ్చే ఎన్నికలే నా చివరి ఎన్నికలు.. సంచలన ప్రకటన చేసిన ఉత్తమ్...
19 May 2022 4:00 PM GMTNTR 30: ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ సర్ప్రైజ్ గిఫ్ట్
19 May 2022 3:45 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMT