Kunamneni: బీజేపీని ఎదుర్కోవడానికి బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తాం

We will work with BRS to counter BJP Says Kunamneni Sambasiva Rao
x

Kunamneni: బీజేపీని ఎదుర్కోవడానికి బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తాం

Highlights

Kunamneni: ఎన్నికల్లో పొత్తులు ఉంటాయి

Kunamneni Sambasiva Rao: బీజేపీని ఎదుర్కోవడానికి బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబాశివరావు తెలిపారు.. ఎన్నికలు, సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చించలేదని, తమ పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో తిరుగుతున్నామని కూనంనేని తెలిపారు.. ప్రజాసమస్యలపై తమ పోరాటం కొనసాగిస్తూనే... ఎన్నికల్లో పొత్తులు ఉంటాయంటున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

Show Full Article
Print Article
Next Story
More Stories