CM KCR: ప్రభుత్వ పరంగా ఆర్టీసీని అభివృద్ధి చేస్తాం

We Will Develop RTC In Terms Of Govt Says KCR
x

CM KCR: ప్రభుత్వ పరంగా ఆర్టీసీని అభివృద్ధి చేస్తాం

Highlights

CM KCR: బిల్లును ఆమోదించినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు

CM KCR: ప్రభుత్వ పరంగా ఆర్టీసీని అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. యువ ఐఏఎస్‌ను నియమించి ఆర్టీసీని గాడిలో పెడతామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులుకు పీఆర్సీ ఇస్తామని తెలిపారు. ఆర్టీసీ ఆస్తులపై కన్నేశామని కొంతమంది విమర్శిస్తున్నారని... అది అవాస్తమన్నారు. బస్ స్టేషన్లను ఆధునీకరిస్తామని... అవసరమైతే మరికొంత భూమిని సేకరిస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన గవర్నర్‌కు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories