Ponnam Prabhakar: హైదరాబాద్‌లో జరిగే నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేశాం

We have made all the arrangements for the immersion in Hyderabad
x

Ponnam Prabhakar: హైదరాబాద్‌లో జరిగే నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేశాం

Highlights

Ponnam Prabhakar: గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది

Ponnam Prabhakar: హైదరాబాద్‌లో జరిగే నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చామని చెప్పారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా...గణేశ్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుపుకుందామని హైదరాబాద్ ప్రజలకు మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. నిమజ్జన ఉత్సవాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories