Bhatti Vikramarka: చేవెళ్ల సభ, ఎస్సీఎస్టీ డిక్లరేషన్‌పై ఖర్గేతో చర్చించాం

We Discussed With Kharge About Chevelle Sabha And SC ST Declaration Says Bhatti Vikramarka
x

Bhatti Vikramarka: చేవెళ్ల సభ, ఎస్సీఎస్టీ డిక్లరేషన్‌పై ఖర్గేతో చర్చించాం

Highlights

Bhatti Vikramarka: మల్లికార్జున ఖర్గేను కలిసిన టి.కాంగ్రెస్‌ నేతలు

Bhatti Vikramarka: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో టీకాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. టి.కాంగ్రెస్‌ ప్రతిపాదనలను తిరస్కరించిన ఖర్గే తిరస్కరించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకొని..ఆచరణ సాధ్యమయ్యే హామీలు ఇవ్వాలని ఖర్గే టీకాంగ్రెస్ నేతలు సూచించారు. చేవెళ్ల సభ, ఎస్సీఎస్టీ డిక్లరేషన్‌పై ఖర్గేతోచర్చించామని భట్టి విక్రమార్క తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై చర్చ జరిగిందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories