HMTV: సోషల్ మీడియా ఫేక్ సర్వేలను ఖండిస్తున్నాం

We Condemn Fake Surveys On Social Media
x

HMTV: సోషల్ మీడియా ఫేక్ సర్వేలను ఖండిస్తున్నాం

Highlights

HMTV: hmtv సర్వే పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం

HMTV: hmtv సర్వే అంటూ సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిష్పక్షపాత వార్తలకు నిదర్శనంగా నిలిచిన hmtv ఏనాడు ఏ పార్టీకి అనుకూలంగాను... వ్యతిరేకంగాను గతంలో వ్యవహరించలేదు... ఇక ముందు వ్యవహరించదు. వ్యవహరించాల్సిన అవసరమూ లేదు. hmtv పేరుతో వస్తున్న ఫేక్ సర్వేతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. ప్రజాగళాన్ని వినిపించడమే ధ్యేయంగా hmtv పనిచేస్తోంది. ఇక ముందు కూడా అలానే వార్తలను ప్రసారం చేస్తాం.


Show Full Article
Print Article
Next Story
More Stories