Gangula Kamalakar: మా మేనిఫెస్టో ప్రతిపక్షాల దిమ్మదిరిగేలా ఉంటుంది

We Are Ready To Face The Elections Says Gangula Kamalakar
x

Gangula Kamalakar: మా మేనిఫెస్టో ప్రతిపక్షాల దిమ్మదిరిగేలా ఉంటుంది

Highlights

Gangula Kamalakar: ప్రజలకు కావాల్సిన మేనిఫెస్టోను సీఎం సిద్ధం చేస్తున్నారు

Gangula Kamalakar: సీఈసీ ఎన్నికల ప్రకటనతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించగా మిగితా పార్టీల అభ్యర్థుల ప్రకటన తుదిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికలు ఎదుర్కొందేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్‌. ప్రజలకు కావాల్సిన మేనిఫెస్టో కేసీఆర్ సిద్ధం చేస్తున్నారని.. ప్రతిపక్షాల దిమ్మదిరిగేలా బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ఉంటుందంటున్న మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories