Karimnagar: డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిక..

Warning That They Will Commit Suicide If Double Bedroom Houses Are Not Given
x

Karimnagar: డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిక.. 

Highlights

Karimnagar: పురుగులమందు డబ్బాలు, చాకులతో ఆందోళన చేస్తున్న మహిళలు

Karimnagar: కరీంనగర్‌ ఒకటవ డివిజన్‌లో ఇళ్ల కోసం మహిళలు ఆందోళనకు దిగారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వడం లేదంటూ నిరసనకు దిగారు. పురుగుల మందు డబ్బాలు, చాకులతో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల ముందు ఆందోళనకు దిగారు మహిళలు. నిర్మాణం పూర్తైనా ఇళ్లు ఇవ్వడం లేదని.. తమకు ఇళ్లు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories