logo
తెలంగాణ

Khammam: జ్వరాలతో వణుకుతున్న ఖమ్మం జిల్లా

Viral Fevers Fear to Khammam People
X

విష జ్వరాల భయంలో ఖమ్మం ప్రజలు (ఫైల్ ఇమేజ్)

Highlights

Khammam: వైరల్ ఫీవర్లతో భయపడుతున్న ప్రజలు

Khammam: ఖమ్మం జిల్లాను ఇప్పుడు విష జ్వరల భయం వెంటాడుతుంది. సీజనల్ వ్యాధులు ప్రబలడంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. గత నెల రోజుల నుంచి జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరల్ ఫీవర్స్‌ కేసులు పెరుగుతుండడంతో ‌అక్కడి ప్రజలు ఆంధోళన చెందుతున్నారు.

Web TitleViral Fevers Fear to Khammam People
Next Story