Warangal: పెరుగుతోన్న వైరల్ ఫీవర్.. రోగులతో నిండిపోతున్న ఎంజీఎం ఆస్పత్రి

Viral Fever On The Rise In Warangal District
x

Warangal: పెరుగుతోన్న వైరల్ ఫీవర్.. రోగులతో నిండిపోతున్న ఎంజీఎం ఆస్పత్రి

Highlights

Warangal: వర్షాల కారణంగా సోకుతున్న వైరల్ ఇన్‌ఫెక్షన్లు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీజనల్ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతు‌న్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న పేషంట్లతో ఎంజీఎం ఆసుపత్రి రోగులతో నిండిపోతోంది. జ్వరం, నొప్పులు, దగ్గు‌ తదితర సీజనల్ వ్యాధుల లక్షణాలతో జనం ఇబ్బంది పడుతూ ఎంజీఎంకు వస్తున్నారు. గత సోమవారం‌ నుంచి ఇన్ పేషంట్లు, ఔట్ పేషంట్లతో ఎంజీఎం కిటకిటలాడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories