బాసరలో వైభవంగా వసంత పంచమి వేడుకలు

Vasantha Panchami Celebrations In Basara Sri Gnana Saraswathi Temple
x

బాసరలో వైభవంగా వసంత పంచమి వేడుకలు

Highlights

Basara: జ్ఞానసరస్వతి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

Basara: బాసర పుణ్యక్షేత్రంలో అమ్మవారి జన్మదిన సందర్భంగా భక్తులు పోటెత్తారు. వసంత పంచమి వేడుకలకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. అయితే ఏర్పాట్లు చేయడంలో ఆలయ కమిటీ విఫలమైందని భక్తులు ఆందోళన చేస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్ లో ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ ఏడాది భక్తుల రద్దీ పెరిగిందని.. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేశామంటున్న బాసర ఆలయ ఈవో విజయరామారావు.

Show Full Article
Print Article
Next Story
More Stories