Adibatla kidnap case: నవీన్‌రెడ్డి నన్ను కిడ్నాప్ చేసి చాలా ఘోరంగా ట్రీట్ చేశాడు- వైశాలి

Adibatla kidnap case: నా జీవితం నాశనం చేశాడు- వైశాలి

Jyothi
Published on: 10 Dec 2022 8:07 PM IST
Vaishali Said Naveen Reddy Kidnapped Me and Treated Me Badly
X

Adibatla kidnap case: నవీన్‌రెడ్డి నన్ను కిడ్నాప్ చేసి చాలా ఘోరంగా ట్రీట్ చేశాడు- వైశాలి

Adibatla kidnap case: వైశాలి కిడ్నాప్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తనకు అసలు నవీన్‌రెడ్డితో పెళ్లి జరగలేదని వైశాలి స్పష్టం చేసింది. పెళ్లి అయినట్లు ఫోటోలు మార్ఫింగ్ చేశాడని తెలిపింది. నా జీవితం నాశనం చేశాడని చెప్పింది. నేనంటే ఇష్టం అని చెబితే నా పెరేంట్స్‌ను అడగమన్నానని ముందుగానే చెప్పానని వివరించింది. అయితే తనను కిడ్నాప్ చేసి చాలా ఘోరంగా ట్రీట్ చేశాడని, ఘోరంగా కొట్టాడని వైశాలి ఆవేదన వ్యక్తం చేసింది.

Jyothi

Jyothi

Next Story